శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.
నేటి ధాత్రి భద్రాచలం :
కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన 1వ,3వ,5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్ష ఫలితాలలో భద్రాచలం పట్టణానికి చెందిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యంత మెరుగైన ప్రతిభను కనబరిచారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన 1వ,3వ,5వ సెమిస్టర్ విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో మొదటి సెమిస్టర్ విద్యార్థిని పుట్టి స్వాతి 8.94 బి.యస్.సి. (యమ్ పి.సియస్), ద్వితీయ స్థానంలో మూడవ సెమిస్టర్ విద్యార్థిని యస్. వినీషా 8.72 (బి.కామ్), తృతీయ స్థానంలో మొదటి సెమిస్టర్ విద్యార్థి సిహెచ్. సాయిక్రిష్ణ 8.64 బి.యస్.సి. (యమ్. సి.సియస్)* మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన ఐదవ సెమిస్టర్ విద్యార్థులు , పి.కావ్య 8.58, వై .గగన 8.54, వి.పూజిత 8.18, ఓ.సోనీ సరయు 8.40, జె.స్నేహాలత 8.32, జి.ప్రియాంక 8.43, కొమరం నాగలక్ష్మి(బి.ఏ) 8.10 , ఉత్తమ ఫలితాలు సాధించిన మూడవ సెమిస్టర్ విద్యార్థులు ఎస్కె హుస్సేన్ బీ 8.45, ఎస్కె. నజీమా బేగం 8.19, బి ఆశదీపిక 8.40 , యస్.పవన్ జగన్నాధ్ 7.78, డి.వేద వర్షిత 8.14, ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి సెమిస్టర్ విద్యార్థులు బి.శ్రీలేఖ 8.22, కె.రవళిక 8.13, జి.మౌనిక 8.41, ఎస్కె.నస్వా (బి.ఎ) 7.98. తదితర విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టరులు శ్రీ కందుల రవికుమార్, శ్రీ సిద్దార్థ శ్రీనివాసరావు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలాజీ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ డి.నరేష్ కుమార్, అకడమిక్ ఇంచార్జ్ బి.రఘు. మరియు అధ్యాపక,అద్యపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు