
Sri Venkateswara Swamy
వెంకటేశ్వర స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రతీర్థం హోమాలు
వనపర్తి నెటిదాత్రి:
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం నాడు హోమాలు అభిషేకాలు చక్రతీర్థం బుధవారం రాత్రి రథోత్సవం ఘనంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ ఒక ప్రకటనలో తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన తెలిపారు ఆలయ పూజారి ప్రవీణ్ న్యాయ వాది రఘవీర్ రెడ్డి బీ ఆర్ ఎస్ నేతలు తిరుమల్ బీచుపల్లి యాదవ్ భక్తులు పాల్గొన్నారు