ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహా ప్రదర్శన ర్యాలీ
జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ డిమాండ్ చేశారు
బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో డబ్బులతో ప్రదర్శన ర్యాలీని చేయడం జరిగిందని ఈ సందర్భంగా చంద్రమౌళి మాదిగ మాట్లాడుతూ ఆగస్టు 1 వచ్చినటువంటి తీర్పును అనుసరించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి షమీం అత్తర్ తో కమిటీ వేయడం జరిగింది కమిటీ నిర్ణయం మేరకు 15 లక్షలు ఉన్నటువంటి మాలలు ఉపకులాలకు 5% పర్సెంట్ రిజర్వేషన్లు 33 లక్షలు ఉన్నటువంటి మాదిగ మాదిగ ఉపకులాలకు 9% రిజర్వేషన్లను ఇవ్వడం పట్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మరో పోరాటానికి తెరలేపి మాదిగలకు 11% రిజర్వేషన్లు ఇచ్చి ఏబిసిడిలుగా వర్గీకరించాలని డిమాండ్తో తెలంగాణ రాష్ట్రంలో లక్షల డబ్బులు వేల గొంతుల నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కార్యకర్తలతో కళాకారులతో మహాప్రదర్శన చేయడానికి ఆదేశించడం జరిగిందని దానిలో భాగంగానే జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన చేయడం జరిగింది అని చంద్రమౌళి మాదిగ తెలియజేయడం జరిగింది రెండు మంత్రి పదవులు ఇవ్వాలని అసెంబ్లీలో 11 శాతం రిజర్వేషన్లు వెంటనే ఆమోదింప చేయాలని
లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ కి ఆదేశాల మేరకు చంద్రమౌళి మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నోముల శ్రీనివాస్ మాదిగ
దోర్నాల రాజేందర్ మాదిగ అంతడుపుల సురేష్ మాదిగ దోర్నాల సారయ్య మాదిగ
నేర్పాటి అశోక్ మాదిగ
మంద తిరుపతి
మడిపల్లి సుమన్ మాదిగ రామ్ చంద్ర మాదిగ రేణిగుంట్ల సంపత్ మాదిగ మంద సాంబయ్య రోంటల సంపత్ చిట్యాల సమ్మయ్య ఆతుకూరి బాలరాజు దోర్నాల భరత్ మాదిగ ఎర్ర భద్రయ్య మాదిగ సిరుపంగ చంటి మాదిగ రేణిగుంట శంకర్ మాదిగ దొడ్డే శంకర్ మాదిగ బట్టు శ్రీనివాస్ మాదిగ మంథని చిరంజీవి మాదిగ బోడికల శ్రీకాంత్ మాదిగ ఎర్ర వంశీ మాదిగ బోడికాల సమ్మయ్య మచ్చ శ్రీకాంత్ మాదిగ మొగుళ్ల పెళ్లి మండల ఇన్చార్జి రొంటల రాజ్ కుమార్ మాదిగ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది