ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్ ను
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ లో నిమ్స్ కొరిడార్ దాదాపు 13 వేల ఎకరాలకు భూమి అలర్ట్ చేయడం జరిగింది గత 15 సంవత్సరాల నుండి ఇదిగో నిమ్స్ అదిగో నిమ్స్ అంటూ పప్పం గడపుడే అవుతుంది స్థానిక యువత చదువు పూర్తి చేసుకొని నాకు ఉద్యోగాలు వస్తాయని గత 15 సంవత్సరాల నుండి డిగ్రీలు పీజీలు పూర్తిచేసుకుని ముసలి వాళ్లు అయ్యే పరిస్థితికి వస్తున్నారు కానీ జహీరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ హోండై కి 400 ఎకరాలు కేటాయించామని ఐటీ ఫార్మా స్పోర్ట్స్ ఆటోమొబైల్ విత వివిధ ఇండస్ట్రీలో ఏర్పాటు చేస్తామని చెప్పడమే జరుగుతుంది గానీ ఏ పని ముందుకు సాగడం లేదు మరొకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతుంది ముఖ్యంగా మా జహీరాబాద్ న్యాల్కల్ ఝరాసంగం లో యువత యువకులు ఎదురుచూస్తున్నారు ఎప్పుడు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. ప్రజలందరూ ఆశతో ఎదురు చేస్తున్నారు.