ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్
గణపురం నేటి ధాత్రి..
గణపురం మండల కేంద్రంలో శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం రోజు మాఘమాస శుక్ల నవమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ కమిటీ వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురాతన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో 20వేల రూపాయలతో ఆలయ కమిటీ వారిచే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ బండారి శంకర్ బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బటిక స్వామి మూల శ్రీనివాస్ గౌడ్ దయ్యాల భద్రయ్య తదితరు పాల్గొన్నారు