కొత్తగూడ,నేటిధాత్రి,.
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు
పైడకుల అశోక్అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు కార్యకర్తల సమావేశనీకి ముఖ్య అతిధిగా విచ్చేసిన అభివృద్ధి ప్రధాత
ధనసరి సీతక్క
పంచాయతీరాజ్&గ్రామీణభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గారు మరియు కొత్తగూడ కాంగ్రెస్ మండల కమిటీ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం మేరకు
కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఎన్నికైన
సిరిగిరి సురేష్
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ
నా ఎన్నిక ను అమోదించిన మంత్రి వర్యులు ధనసరి సీతక్క గారికి మరియు మండల అధ్యక్షులు వజ్జ సారయ్య. పీసీసీ జనరల్ సెక్రటరీ చల్ల నారాయణ రెడ్డి.బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి..డీసీసీ జనరల్ సెక్రటరీ బానోత్ రూపుసింగ్.డీసీసీ ఉపాధ్యక్షులు వీరనేని వెంకటేశ్వర్రావు.మాజీ జడ్పీటీసీ కారోజు రమేష్ గార్లకు కొత్తగూడ మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్. ములుగు నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉబ్బని శ్రీహరి
గార్లకు కృతజ్ఞతలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు ధన్యవాధములు.. తెలిపారు..