తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన జక్కుల నాగరాజు స్వగృహంలో మల్లన్న పట్నాలు పండుగను ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ఆహ్వానితులుగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లామాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా కే డి సి సి బి చైర్మన్ కొండూరి రవీందర్రావు.ప్యాక్స్ . చైర్మన్లు కోడూరు భాస్కర్ బండి దేవదాస్. తంగళ్ళపల్లి మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్యబి ఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి బి పార్టీ నాయకులు బో ల్లి రామ్మోహన్ అగ్గి రాములు రాఘవరెడ్డి విజయేందర్ రెడ్డి జిల్లెల్ల మాజీ మాట్లమధు రవి సందీప్ రేణుక సంపత్ శ్రీనాథ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు