కే టి పి పి లో తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష

కే టి పి పి జెఎసి చైర్మన్ కన్వీనర్ అల్లం ఓదెలు బీరెల్లి రాజు

తెలంగాణల ట్రాన్స్ కో జెన్ కో డిస్కాంలో ఉన్న 20వేల మంది ఆర్టిజన్స్ ని విద్యా హారతులను బట్టి కన్వర్షన్ చేయాలి

ప్రభుత్వానికి టివి ఏసి జేఏసీ విజ్ఞప్తి చేస్తుంది

కన్వర్షన్ ఇచ్చి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి

ప్రతి కార్మికులను ప్రత్యక్షంగా కలిసి కన్వర్షన్ సాధన కోసం ప్రత్యక్ష పోరాటానికైనా సిద్ధం

స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఆర్టిజన్ కి ఇంక్రిమెంట్లు గ్రేడ్ ప్రమోషన్ కూడా ఇవ్వాలి

స్టాండింగ్ ఆర్డర్ ని వెంటనే రద్దుచేసి టీ టప్ తో చేసుకున్న 12( 3) అగ్రిమెంట్ ప్రకారం కార్మికులందర్నీ సంస్థలో విలీనం( కన్వర్షన్) చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ విజ్ఞప్తి చేస్తున్నాం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో తెలంగాణ విద్యుత్ అర్టీజన్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కెటిపిపి జెఎసి చైర్మన్ కన్వీనర్ అల్లం ఓదెలు బీరెల్లి రాజు ల ఆద్వర్యంలో రాష్ట్ర జెఎసి చైర్మన్ కె. ఈశ్వర్ రావు వారి చేతుల మీదుగా ప్రారంభమైన విద్యుత్ ఆర్టిసన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు కోర్ట్ పర్మినెంట్ చేసుకొమ్మని విద్యుత్ సంస్థలకు చెప్పినప్పటికి పర్మినెంట్ చెయ్యడంలేదు గత ప్రభుత్వం అసంబ్లీ లో లెక్కలు చూపించింది కానీ పర్మినెంట్ చెయ్యలేదు నేటి ప్రభుత్వం గతంలో పాదయాత్రల సందర్బంగా ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఉప ముఖ్య మంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు మేము అధికారంలోకి వచ్చినంక మిమ్ములను పర్మినెట్ చేస్తామని చెప్పినారు ప్రభుత్వం కొలువుతీరి సంవత్సరం అయినది మేము దరఖాస్తు పెట్టిన పట్టించుకుంటాలేరు
స్పందనలేదు కావున మేము విద్యుత్ ఆర్టిసన్ కార్మికులం రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వానికి డిపార్మెంటుకు శాంతియుతంగా నిరసన కారిక్రమాలు చేస్తున్నాము వర్క్ డిస్టబెన్స్ లేకుండా సంస్థకు నష్టం కలుగకుండా రిలేనిరాహార దీక్షలు చేస్తున్నాము ప్రభుత్వం స్పందించి మమ్ములను పూర్తిస్తాయి పర్మినెంట్ చెయ్యాలని విన్నవిస్తున్నాము రిలే నిరాహారదీక్షలకు సంఘీభావం తెలిపిన బి.ఎం.ఎస్. కెటిపిపి రిజినల్ అధ్యక్షులు కొండా శ్రీనివాస్ వివిధ నాయకులు చిలువేరు మల్లయ్య, కోల శ్యాం, మరియు దీక్ష లో కూర్చున్న బానోతు నరసింహ థామ్సన్ జెగ్గారావు రామనాయక్ రగోత్తం రెడ్డి బాలు భీమా నాయక్, మంజు నాయక్ రవిందర్ రమేష్ శ్రీనివాస్ సమీరోద్దీన్ సంపత్ రావు రమేష్ గోపి సందీప్ హరికృష్ణ తిరుపతి పురుషోత్తం కుమారస్వామి హేమ నాయక్ ల తో పాటు కెటిపిపి లోని వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!