కలెక్టర్ ప్రావీణ్య చే అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ.

నేటిధాత్రి,హనుమకొండ. ప్రతినిధి.

హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య చే తెలంగాణ సైకాలజిస్టుల సంఘం డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అప్పయ్య మరియు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ హన్మకొండ డిస్టిక్ ప్రెసిడెంట్ గంగిశెట్టి శ్రీవిద్య,కార్యదర్శి దొమ్మేటి కళ్యాణి, ఉపాధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మరియు డాక్టర్ శివుడు, బుడిగం సునీత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీవిద్య మాట్లాడుతూ సైకాలజీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని రక్షణ ఆరోగ్య, విద్య, వైద్య శాఖలలో సైకాలజిస్ట్రేషన్ నియమించాలని సైకాలజిస్ట్ల సేవలు అమూల్యమైనవని ప్రజలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ కి తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!