నర్సంపేట,నేటిధాత్రి :
*వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం వేకువజామున నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో,ఆయుఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.