చందుర్తి, నేటిధాత్రి:
ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం రోజున చందుర్తి మండల ఎస్సై అంజయ్య దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రసాదం ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు ఆయన వెంట ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు