పాలమూరు ఎంపీ డీకే అరుణ..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
వచ్చే నాలుగేళ్లలో..
ద బెస్ట్ గా మహబూబ్ నగర్ ప్రభుత్వ అస్పత్రిని తీర్చిదిద్దే బాధ్యత మనందరిని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు.మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ కీలక సమావేశంలో
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే .అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర, వైద్యాధికారులు పాల్గొన్నారు. అనంతరం
అస్పత్రిలోని పలువార్డులలో ళియ తిరిగి అక్కడి పరిస్థితులను అడుగి తెలుసుకున్నరు.ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్
అస్పత్రిలో సమస్యలు, చేయాల్సి అభివృద్ధి, కావాల్సిన నిధులపై కీలక చర్చలు జరిపారు.
ప్రజంలదరికీ మెరుగైన వైద్యం అందించడమే ప్రధాని మోదీ లక్ష్యం మని
అందులో భాగంగానే అస్పత్రుల అపెగ్రేడ్, ఇతర అభివృద్ది పనుల కోసం కేంద్రం భారీగా నిధుల మంజూరు
మహబూబ్ నగర్ అస్పత్రిలో మార్పులు , సౌకర్యాలు చాలా బాగున్నాయని అన్నారు.
దీనికి తోడుగా అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మాణం జరుగుతోంది
ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ఇదే పెద్దాస్పత్రి
ప్రతి ఒక్జరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలి
కేంద్ర రాష్ట్రాల మ్యాచింగ్ గ్రాంట్స్ ఏమేమి ఉన్నాయో చూడాలి
వచ్చే నాలుగేళ్లలో ఈ పాలమూరు అస్పత్రిని ద బుస్ట్ గా తీర్చి దిద్దాలి
పని చేయండి.. పైసలు నేను తెస్తా..
మహబూబ్ నగర్ అస్పత్రి అభివృద్ది బాధ్యత మనందరిదని పని చేయండి.. పైసలు నేను తెస్తానాని పాలమూరు ఎంపీ డీకే అరుణ భరోసా ఇచ్చారు.
నా కూతురు కూడా ప్రభుత్వ అస్పత్రిలోనే పుట్టిందని
అస్పత్రిని మరింత అబివృద్ది చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల ఫండ్స్ సరపోవన్నారు.
అందుకే ఇక్కడ అభివృద్ధి పనులకు అవసరమైన నిదులు తిసుకొచ్చే బాద్యత నాది, ఎమ్మెల్యే ది అని
అస్పత్రికి అవసరమైన సొలార్ లైట్స్, ఒక ఆంబులెన్స్ ఇచ్చే బాధ్యత నాది అని తెలిపారు..