సారపాక గ్రామ పంచాయతీ పరిధిలో ప్రమాద భరితంగా జామాయిల్ లోడ్లులు పార్కింగ్ nh జాతీయ రహదారిపై

భద్రాచలం నేటి ధాత్రి

నిలిచిన ఓవర్ లోళ్లు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో రోడ్డు ఇరువైపులా లారీలు ట్రాక్టర్లు నిలిపి ఉంచి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు మరియు నడి రోడ్డు మీద ట్రాక్టర్
లారీలకు వెయిటింగ్ చేయడం టైర్ పంచరు వేయటం వలన సైకిల్ మీద టు వీలర్ మీద వెళ్లే వాళ్లకి నడిచి వెళ్లే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న తీరు ప్రమాదం జరిగిన కొద్ది రోజులు హడావిడి చేసి తర్వాత పట్టించుకోరు సైడ్ ఫుట్ పాత్ మీద నడిచే పరిస్థితి లేదు అన్ని కబ్జా అయినాయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐటిసి అధికారులు యంత్రాంగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!