
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గ
పుట్టినరోజు వేడుకలను మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా రైతులతో, దడవాయులతో, మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులతో, హమాలీలతో, కలిసి ఆయన కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈకార్యక్రమంలో వ్య వసాయా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు మారం బాలకృష్ణ కోట్ర బాలకృష్ణ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు