కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 14/12/2024 శనివారం రోజున మధ్యాహ్నం12:00 గంటలకు జిల్లా కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవ సభకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేస్తున్న ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ , ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ,మరియు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విచ్చేస్తున్న సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ సేవాదళ్ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని చిట్యాల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల అన్నారు.