వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలోని సోమవారం కలెక్టర్ కార్యాలయం ఐ.డి. ఓ.సి ప్రజావాణి హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,అదనపు కలెక్టర్ లు సంచిత్ గంగ్వార్,నగేష్ తో కలిసి ప్రజల నుండి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి
