వనపర్తి నేటిధాత్రి :.ఎమ్మెల్సీ
శేరి.శ్రీలక్ష్మి సుభాష్ రెడ్డి మనవరాలు విరాధ్య నామకరణం డోలారోహణ కార్యక్రమం హైదరాబాద్ లో వారి నివాసంలో
జరిగి నవేడుకలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారని బీ ఆర్ ఎస్ .మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు
నామకరణం వేడుకలలో మాజీ మంత్రి నిరంజనరెడ్డి
