భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
15.10.2024 న ఖమ్మం పట్టణం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో జరుగు ఎస్సీ . వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి (జేఏసీ )ఆధ్వర్యంలో జరుగు సభకు భారీగా తరలి రండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి (జేఏసీ )జిల్లా కన్వీనర్ . మధుసూదన్ రావు (చిన్ని ), సలహాదారులు దాసరి నాగేశ్వర్ రావు, వాసుమల్ల సుందర్రావు, కో. కన్వీనర్ లు దాసరి శేఖర్, కూరపాటి రవీందర్, దారా చిరంజీవి,ఎడెల్లి గణపతి, రమణ మూర్తి,పల్లంటి రమేష్, మహిళా (జేఏసీ )
కన్వీనర్ మేరుగు అనసూర్య, కో. కన్వీనర్ నక్కా సృజన, జేఏసీ నాయకులు మేతిని లక్ష్మి ల నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భారీగా తరలి వెళ్లనున్న మాల మహానాడు కార్యకర్తలు, అభిమానులు, యువకులు, విద్యార్థులు, మహిళలు. మరియు తదితరులు పాల్గొన్నారు