ఉప్పల్ నేటిధాత్రి 07:
దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఉప్పల్ లోని పోచమ్మ ఆలయంలో కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి సోమవారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు, అమ్మవారికి పూజలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమం లో ఈగ ఆంజనేయులు ,లింగంపల్లి రామకృష్ణ ,గడ్డం యాదగిరి
,ఆగం రెడ్డి ,సోమ్ జంగయ్య ,భాస్కర్ ,ఏర నర్సింహా ,రాఘవేందర్ ,హనుమంత్ ,అలుగుల అనిల్ ,ఆల్వాల్ భాస్కర్ ,జనగాం రామకృష్ణ ,మంద సుమన్ రెడ్డి ,మణి తదితరులు పాల్గొన్నారు.