భద్రాచలం నేటి ధాత్రి
అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ అద్యక్షులు డేగల శివ ఆద్వర్యంలో అయ్యప్ప కాలనీ నందు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు శివ మాట్లాడుతూ మాలల ఐక్యత కోసం ఏకతాటి పైకి తేవడానికి మాలలకు జరుగుతున్న అన్యాయాలను వర్గీకరణకు వ్యతిరేకంగా చెన్నూరు MLA వివేక్ వెంకట స్వామి వర్ధన్న పేట MLA కె ఆర్ నాగరాజు ముందుకు వచ్చి మద్దతు తెలుపుతుంటే వారిని ఏదో రకంగా వారిద్దరినీ ఇబ్బంది పెట్టి వారిని కూడా వెనుకడుగు వేయించెలా చేద్దామని కొందరు కుట్రలు చేస్తున్నారు ఈ అంశం పై పట్టణ అద్యక్షులు మాలల జోలికొస్తే ఖబడ్దార్ ఎవరిని వదిలిపెట్టేది లేదని రాష్ట్రం లోని మాలలంత వివేక్ నాగరాజు కి మద్దతు గా వారిని పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు ఈ కార్య క్రమానికి డేగల రాజు ,పుట్టి రవి, ఖుసిని సాత్విక్, తునికి సాయి తేజ తదితరులు పాల్గొన్నారు