
కాజీపేట / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా కాజిపేట్ మండలం 47 వ డివిజన్ డిజిల్ కాలనీకి చెందిన ఎం డి ఖాసిం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న 47 వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ ఖాసిం భౌతికాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యవరం మధుకర్ పసునూరి మనోహర్ చిన్న రబ్బాని వంశీ సమోధర్ కార్తీక్ మరియు ముస్లిం సోదరులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.