సింగరేణి మైనింగ్ స్టాఫ్, ఓవర్మెన్స్ పై బెదిరింపులు

శ్రీరాంపూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 1 గనుల్లో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మొతుకూరి కొమురయ్య మైనింగ్ స్టాఫ్ పై, ఓవర్మెన్స్ పై, బెదిరింపులు, దాడులకు పూనుకుంటున్న విధానానికి మైనింగ్ స్టాఫ్ నల్ల బ్యాడ్జిలతో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్యలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!