
సింగరేణి కార్పోరేట్ మొదటి స్థానం లో గెలుపు
సాయిరాం సెక్యూరిటీ. రెండో స్థానం లో గెలుపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఆరు జట్లు. క్రికెట్ పోటీలకు పాల్గొనడం జరిగినది.కొత్తగూడెం కార్పొరేట్. జట్టు మొదటి స్థానం గెలవగా.కొత్తగూడెం. రుద్రంపూర్ సాయిరాం ప్రవేట్ సెక్యూరిటీ. జట్టు రెండో స్థానంలో విజయం సాధించారు. ఈ టోర్నమెంట్ కి పాల్గొన్న. టీం జట్లు. సత్తుపల్లి. మణుగూరు. ఇల్లందు. కొయ్యగూడెం. రుద్రంపూర్. సాయిరాం ప్రైవేట్ సెక్యూరిటీ. టీంలు పాల్గొనడం జరిగినది.రెండో స్థానంలో గెలిచిన. సాయిరాం సెక్యూరిటీ సిబ్బందికి. సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్.ఎస్ ఎస్ ఓ శ్రీనివాస్. అభినందనలు తెలుపుతూ. అందచేయడం జరిగినది. ఇదే విధంగా క్రీడల్లో. విజయవంతంగా. ఉండాలని కోరారు