ఐ టి శాఖ మంత్రి కి పాలాభిషేకం చేసిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటికి ఫైబర్ కేబుల్ ఇంటర్నెట్ కల్పించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో. మూడు గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది అందులో. అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది దీనికి కృతజ్ఞతగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రాంత అభివృద్ధి ప్రదాత ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరీ సదానందం మాట్లాడతూ
ఇంత పెద్ద పైబర్ నెట్ అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ఇచ్చినందుకు మంత్రి శ్రీధర్ బాబు కి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో
మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజిద్ పాషా. సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు. మాజీ ఎంపీటీసీ దొడ్డ గీతారాణి. ముత్తారం మండల. కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్. ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్. ముత్తారం మండల బీసీ సెల్ అధ్యక్షుడు అల్లం కుమారస్వామి. మరియు. తాజా మాజీ సర్పంచులు. తూటీ రజిత రఫీ. శ్రీనివాస్. సంపత్ రావు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కోలా విజయ్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాంద్ పాషా లకం ప్రభాకర్. బియ్యాని శివకుమార్. బియ్యాని రాజబాబు మండల రవీందర్. గట్టు సదయ్య. ఆకోజ్ అశోక్. నాంసాని సదయ్య. తుమ్మల సదయ్య. జంగ సమ్మయ్య. బొనగాని రమేష్. తోడేటి శశి కుమార్. అణవేన తిరుపతి. గోస్కుల రమేష్. బర్ల రాజు. బందెల మల్లయ్య. రామ్ రాజయ్య. మారుపాక మధుకర్. కరుణాకర్. సతీష్. సల్పాల తిరుపతి. సందెల సదయ్య. మాదాసి రవి. మూగ సంపత్. చొప్పరి రోషాలు. రాజయ్య.
తోట గట్టయ్య. ఉప్పు స్వామి. పునగుర్తి గట్టయ్య. నిమ్మతి పెద్ద రవి. పుప్పాల కమలాకర్. మల్యాల బాలు. పర్ష ఓదెలు.
ఓడేడు గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి చంద్రమౌళి. చీరాల వెంకటయ్య. రత్న కొమురయ్య. ఓరుగంటి ఇంద్రయ్య. బిక్కినేని ప్రభాకర్. రత్న రవీందర్
కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
అడవి శ్రీరాంపూర్ గ్రామ యూత్ అధ్యక్షులు వీరగోని అంజి. లక్కం రాజు. సాద స్వామి. సంగం వంశీ. కంచం మల్లేష్. చొప్పరి గణేష్. ఎడ్ల రవి. అంబటి కుమార్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!