
పరకాల నేటిధాత్రి
పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఓజోను పొరను రక్షిస్తేనే మానవ మానగల సాధ్యమని అన్నారు.జనాభా పెరగడం వల్ల పరిశ్రమ స్థాపిక వాహనాలు వినియోగం పెరిగి వాటి నుండి కార్బన్ మోనాక్సైడ్ క్లోరో కార్బన్ అధిక మోతాదులో విడుదలై ఓజోన్ పొరను పలుచబడేలా చేస్తుందని అన్నారు.ఓజోన్ పొరను రక్షించాలని కోరారు. ఓటమి అధ్యాపకులు మాట్లాడుతూ అడవిలో నరికి వేయడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని అనేక విపత్తుల సంభవిస్తున్నాయని భవిష్యత్తులో మంచు కరిగి సముద్రాలు పెరగడం వలన చాలా ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు.అనంతరం డాక్టర్.భీమారావు,డాక్టర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.