
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాచరిక పాల నుండి విముక్తి చేసుకున్నామని అలాంటిది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున తెలంగాణ విమోచన జరుపుకుంటున్నామని తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రజా పరిపాలన పెట్టి తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలని ఆయన తెలిపారు ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలుపుతూ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజల కోసం పనిచేస్తుందని తెలుపుతూఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ పట్టణ అధ్యక్షులు నరసింగం గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్ లింగాల భూపతి మాజీ ఎంపిటిసి రాము పెద్దూరి తిరుపతి చుక్క శేఖర్ పొన్నాల పరశురాం మల్లేశం నరేష్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ శేఖర్ కర్ణాకర్ మండలం మైనార్టీ అధ్యక్షుడు హమీద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు