
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో గల మాదారం పోచమ్మ గుడి శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల 8వ రోజు పూజ మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పరకాల *మున్సిపల్ కౌన్సిలర్స్ పసుల లావణ్య రమేష్,బండి రాణి సదానందం గౌడ్,మరియు పిట్ట వాడ గణేష్ ఉత్సవ కమిటీ,మాదారం పోచమ్మ గుడి గణేష్ ఉత్సవ కమిటీ, తదితరులు పాల్గొన్నారు.