శాయంపేట నేటిధాత్రి
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది బిఆర్ఎస్ ఎంమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి ప్రయత్నాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పిలుపు మేరకు ఛలో హైదారాబాద్ కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులను గాదే రాజేందర్ మారేపల్లి మోహన్, కరుణ్ బాబు, శ్రీనివాస్, నూనె కిరణ్ టిఆర్ఎస్ నాయకులను ఉదయాన్నే అరెస్టు చేసి శాయంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది.