
బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేర్ )
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండల కేంద్రంలోని జకినాలపల్లి గ్రామ పంచాయతీ అమ్మపల్లి తాండకి చెందిన ఇస్లావత్ టిక్య నాయక్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. అట్టి విషయం తెలుసు కున్న బిజెపి ఊరుకోండ మండల నాయకులు దేవేందర్ నాయక్, బిజెపి రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేర్ ) వారి ఆత్మకు శాంతి కలగాలని తెలిపి తక్షణ ఆర్థిక సహాయం 5000/- రూపాయలు యువ నాయకులు దేవేందర్ నాయక్ 5000/- మొత్తం 10000/-రూపాయలు అమ్మపల్లి తండ బిజెపి నాయకుల ద్వారా మృతుడి కుటుంబసభ్యులకు అందజయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.