లంచం తీసుకొంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ సునీత
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో 80,000 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ సునీత గురువారం పట్టుబడ్డారు బాధితుడు లడే శ్రీనివాస్,శ్రీకాంత్ లకు చెందిన చెందిన ల్యాండ్ ను తల్లి నుండి కొడుకులకు పార్టెషన్ కోసం మాదారం శివారులోని 481సీ సర్వే నెంబర్ భూమి కోసం వెళ్లగా 80000 వేల లంచం అడిగిన సబ్ రిజిస్టర్ సునీత దీంతో ఏసీబీని ఆశ్రయించడంతో పట్టుకున్నారు.