పరంమర్శించి ఆర్థిక సాయం అందించిన బీ ఆర్ ఎస్ నాయకులు
వేములవాడ రురల్ నేటి ధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్న పల్లి గ్రామానికి చెందిన
మాదాసు దేవయ్య మంజుల దంపతుల కుమారుడు విజయ్ మస్కట్ దేశంలో ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడం జరిగినది ఈరోజు ఇంటికి వెళ్లి వారికి కొంత ఆర్థిక సహాయం చేసి వారిని పరామర్శించి రావడం జరిగింది ఈ కార్యక్రమంల అచ్చన్న పల్లి మాజి గ్రామ సర్పంచ్ దేవరాజు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మధు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, యూత్ విభాగం అధ్యక్షుడు వంగ ప్రవీణ్ యూత్ విభాగం నాయకులు పసుల అంజి ,వంగ పరశురాములు, పొన్నం మహేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది.