
నేటిధాత్రి, వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పోరేటర్ బోడ డిన్నా, శనివారం రోజు హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వారి నివాసంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో పాటు మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కార్పొరేటర్ బోడా డిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ యొక్క కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల పైన కొద్దిసేపు సీఎం రేవంత్ రెడ్డితో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది.