నస్పూర్ (మంచిర్యాల )నేటిదాత్రి
ఈరోజు మంచిర్యాల జిల్లాలో నేషనల్ హ్యూమన్ రైట్స్& జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ లోని సింగరేణి జిఎం సంజీవరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది నస్పూర్ మరియు ఆర్కే సిక్స్ నీటి సమస్యల కోసం అదే విధంగా గతంలో శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గుత్తదార్ పల్లి విలేజ్ ఆర్&ఆర్ ప్యాకేజ్ రాని వాళ్ళ కోసం జిఎం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. జి.ఎం కూడా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ& మంచిర్యాల డిస్టిక్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్
మహిళా జిల్లా అధ్యక్షురాలు సరోజ జనరల్ సెక్రెటరీ బత్తిని కృష్ణ లీగల్ సెల్ అడ్వకేట్ పెసర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.