బిఆర్ఎస్ జీల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్.
కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని పారిశుధ్య సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు ప్రభుత్వ అధికారులు ఇవ్వకుండా ఉండటంతో వారి పరి స్థితి అగమ్యగోచరంగా తయారైంది వారి పరిస్థితులను తెలుసుకొన్న బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ సింగరేణి గ్రామ పంచాయతీ కార్మికులకు 50 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులను వారికి అందించి ఆదుకున్నారు.