
గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ సోమవారం ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ తేదీ 10-07-2024బుధవారంరోజున వరంగల్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కడియం కావ్య గారి అభినందన సభ ఏ ఎస్ ఆర్ గార్డెన్ కుందుర్పల్లిలో ఉదయం 10 గంటలకు జరుగును ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు
ఆధ్వర్యంలో జరుగును కావున గణపురం మండలంలోని అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ కమిటీ కన్వీనర్లు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కిసాన్ సెల్ మహిళా విభాగం యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ తాజా మాజీ సర్పంచులు ఎంపిటిసిలు ఎంపీపీలు జెడ్పిటిసిలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు విచ్చేసి మన ప్రియతమ నాయకురాలు పార్లమెంటు సభ్యులు కడియం కావ్య గారి విజయోత్సవ అభినందన సభ ను విజయవంతం చేయగలరని రేపక రాజేందర్ కోరారు