
రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి:-
మండల తాసిల్దార్ యుగేందర్ ను సోమవారం శ్రీ మహాదేవస్వామి దేవాలయం ప్రాంగణంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆలయ కమిటీ చైర్మన్ కూరల్లో పెద్ద ఉపేందర్ గుప్తా చాలుతో ఘనంగా సత్కారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు వారికి కావలసిన పనులను వెంటనే పరిష్కరిస్తున్నానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పిండి పో లుశ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.