భద్రాచలం. నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
ఈ కార్యక్రమంలో డి టి , ఆర్ ఐ నరసింహారావు ,
మండల నాయకులు రత్నం రమాకాంత్, కొండిశెట్టి కృష్ణమూర్తి, పెద్దినేని శ్రీనివాస్, నర్రా రాము, మామిడి పుల్లారావు, భీమవరపు వెంకటరెడ్డి, చెగొండి శ్రీనివాస్, చింతాడి రామకృష్ణ, గోపి, యూత్ నాయకులు గాడి విజయ్, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.