నడికూడ,నేటిధాత్రి: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నడికూడ మండల ఇన్చార్జి ఏకుశంకర్ మాదిగ ఆధ్వర్యంలో మండలంలోని వరికోల్ గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ నిర్మాణం అధ్యక్షునిగా
రామంచ నరేష్ మాదిగను,
అధికార ప్రతినిధిగా రామంచ రాజ మాదిగ, ఉపాధ్యక్షులుగా దొగ్గెల అశోక్ మాదిగ, నేరెళ్ల కరుణాకర్ మాదిగ,ప్రధాన కార్యదర్శిగా రామంచ మహేందర్ మాదిగ,
కార్యదర్శిలుగా రామంచ రాజు మాదిగ దోగ్గేల కుమారస్వామి(లడ్డు)మాదిగ, ప్రచార కార్యదర్శిగా రామంచ అజయ్ మాదిగ,
కోశాధికారిగా దొగ్గల కుమార్ మాదిగ,
గౌరవ సలహాదారులుగా దొగ్గల కుమారస్వామి మాదిగ,
కొమరయ్య మాదిగ,కుమార్ మాదిగలు
కార్యవర్గసభ్యులుగా
రామంచ చంటి మాదిగ, దొగ్గల లెనిన్ మాదిగ, రామంచగణేష్ మాదిగ,దొగ్గల కుమార్ మాదిగ,దొగ్గల రాజు మాదిగ,దొగ్గల దిలీప్ మాదిగ, రామంచ చందు మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,అనంతరం మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నూతన కమిటీల నిర్మాణం చేపట్టడం, మాదిగ యువకులను మేధావులను చైతన్య పరుస్తూ మాదిగలు ఆర్థికంగా ఎదగాలంటే ఎస్సి ఏబిసిడి వర్గీకరణ ఒకటే మూలసూత్రమని రాబోయే రోజుల్లో వర్గీకరణ ఫలాలను కచ్చితంగా సాధించుకొని తీరుతామని మన మాదిగ జాతి ఎస్సీ ఉపకులాల బిడ్డలకు వైద్య,ఉద్యోగ,విద్య, రాజకీయ సంక్షేమ తరంగాల్లో ప్రతి కుటుంబం వరకు చేరేదాకా తమవంతు కర్తవ్యం గా మాదిగలు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ యొక్క కార్యక్రమంలో మాదిగ రక్త బంధువులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ
