
భద్రాచలం నేటి ధాత్రి
దుమ్ముగూడెం. మంగళవారం ఈరోజు BRSపార్టీ మండలకార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ BRSపార్టీ భద్రాచలం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం బుధవారం రోజు నడికుడి మహంకాళి అమ్మవారి ఆలయ అవరణం లోని VVRపంక్షన్ హాల్ లో ఉదయం 10గంటలకు జరుగుతున్నదని ఈ సమావేశంకు పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక నియోజకవర్గ మాజీ శాశన సభ్యులు రేగా కాంతారావు . ఖమ్మం జిల్లా BRSపార్టీ అధ్యక్షులు ఉమ్మడిఖమ్మంజిల్లా శాసనమండలి సభ్యులు తాత మధు పాల్గొంటున్నారని ఉదయం 10గంటలకు జరిగే ఈ సమావేశానికి నియోజకవర్గం లోని భద్రాచలం .దుమ్ముగూడెం .చర్ల. వెంకటాపురం. వాజేడు మండలాల ముఖ్యనాయకులు పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు BRSపార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని ఈసమావేశంను జయప్రదంచేయగలరని కోరారుఈకార్యక్రంలో పార్టీ కార్యదర్శి కణితి రాముడు.పార్టీ అధికారప్రతినిది MDజానిపాశ. పార్టీ సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామరావు.నోములరామిరెడ్డి. పార్టీప్రచారకమిటి అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు. పార్టీ యూత్ కమిటి అధ్యక్షులు అల్లాడి వెంకట్. రేగుబల్లి మాజీ ఉపసర్పంచ్ జెట్టి రామకృష్ణ. పార్టీ యూత్ నాయకులు కుమ్మరికుంట సూర్య. బుయని వంశీ. అశోక్ తదితరులు పాల్గొన్నారు.