
నడికూడ,నేటిధాత్రి
మండలంలోని ప్రాథమిక పాఠశాల నార్లాపూర్ లో ఆ గ్రామానికి చెందిన కొమురవెల్లి ముక్తేశ్వర్ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు,కంపాక్స్ బాక్సులను పంపిణీ చేయడం జరిగింది.ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పలీత శ్రీహరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు మచ్చ రవీందర్,సాంబయ్య, ముక్తేశ్వర్ కుటుంబ సభ్యులు సదానందం,ప్రకాశం, సదానందం,వీరయ్య,శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.