నస్పూర్ నేటిదాత్రి
ఇటీవలే శ్రీరాంపూర్ మహిళ పోలీస్ స్టేషన్ కు బదిలీ పైన వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజమోగిలి గౌడ్ ను నస్పూర్ గౌడ సంగం అధ్యక్షుడు గడ్డం రాజగౌడ్ మరియు గౌడ సంగం సభ్యులు అందరూ కలిసి సి ఐ ని శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించారు ఈ సందర్బంగా సి ఐ రాజమోగిలి గౌడ్ నస్పూర్ గౌడ సంగం సభ్యుల బాగోగుల అడిగి తెలుసుకున్నారు ఈ నెల 30నా తన పదవి విరమణ కార్యక్రమనికి అందరూ రవలసినదిగా కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంగం సభ్యులు కిష్ట గౌడ్ సత్య గౌడ్ పోచ గౌడ్ జగన్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వెంకట్ గౌడ్ శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు