
కొత్తగూడ, నేటిధాత్రి :
ములుగు అసెంబ్లీ నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ ఎంపీ వారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కనుల పండుగ గా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ… దేశంలోని నలుమూల ప్రాంతాల నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజలను ఐక్యతతో ఏకం చేయటంలో రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ కంకణా బద్దులై కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర పాదయాత్ర చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని పొందారు ఒక రాజకీయ నేత ప్రజలతోని సాదాసీదగా ఎలాగుండాలి అనేదానిపై దేశంలో ప్రతి ఒక్క పౌరుడు చూపించే వ్యక్తి రాహుల్ గాంధీనే ఇలాంటి నేత కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా ఉండడం ప్రజల అదృష్టం రాహుల్ గాంధీ వారి సేవలను కొనియాడారు తధానంతరం భారీ కేక్ ని కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి, కొత్తగూడ బ్లాక్ అద్యక్షులు సుంకరబోయిన మొగిలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాణోత్ రూఫ్ సింగ్, కాడబోయిన జంపయ్య వైఎస్ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజo సారంగం, హలవత్ సాలుకి సురేష్ ఎంపిటిసి, బొల్లు రమేష్ మండల నాయకులు, వెలుదండి వేణు టౌన్ ఉపాధ్యక్షులు, నోముల ప్రశాంత్ యాదవ్ జిల్లా యూత్ కార్యదర్శి, వల్లెపు రంజిత్ ఓబీసీ జిల్లా కార్యదర్శి, సిరిగిరి సురేష్ ఎస్సి సెల్ మండల నాయకులు మెకానిక్ కృష్ణ, కట్రోజు బిక్షపతి బీసీ సెల్ నాయకులు, సురేష్, చెన్నూరి మహేందర్, టెంట్ హౌస్ వెంకన్న, రాజం సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు