
పరకాల నేటిధాత్రి
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో,కరీనగర్ ప్రజల ఆశీస్సులతో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి కరీనగర్ కు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగ కలిసి స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రభారీ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీరామ్ రెడ్డి,ముత్యాల శ్రీనివాస్ గౌడ్,వరంగల్ జిల్లా కార్యదర్శి మోలుగురి శ్రీనివాస్,జిల్లా మెడికల్ సెల్ కన్వీనర్ కసగాని రాజ్ కుమార్,యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల సుమంత్ తదితరులు పాల్గొన్నారు.