పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణం బి ఆర్ ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి మనవరాలు సాన్వి శ్రీ మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మరియు పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి కుంకుమేశ్వర స్వామి దేవస్థానంమాజీ చైర్మన్ గందేవెంకటేశ్వర్లు
మరియు కౌన్సిలర్స్ సాయి తిరుపతి రెడ్డి గొర్రె స్రవంతి రాజు బి ఆర్ ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు దుంపేటి నాగరాజు ఏకు సుభాష్ యూత్ నాయకులు ఇంగిలి వీరేష్ నాగుర్ల యువ సేన నాయకులు బాదరాగానీ రాకేష్ పాల్గొన్నారు.
చిన్నారిని ఆశీర్వదించిన నాగుర్ల
