కారేపల్లి నేటి ధాత్రి
కారేపల్లి లోని రైల్వే క్యాబిన్ బజార్లో ఉంటున్న సుతారి మేస్త్రి సయ్యద్ మైబల్లి సాహెబ్ ఇటీవల పక్షవాతంతో బాధ పడుతు దిక్కుతోచని పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో వారి పరిస్థితిని తెలుసుకున్న మైనార్టీ జీల్లా నాయకులు షేక్ గౌస్ ద్దీన్ వారి
కుటుంబాన్ని కలిసి పరామర్శించి వారికి ధైర్యం కల్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని షేక్ గౌస్ ద్దీన్ చేతుల మీదుగా నిత్య అవసరం సరుకులు బియ్యం తో పాటు ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలను బాదితుల కుటుంబానికి అందించారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమా నాయకుడు డాక్టర్ సాధిక్ఆలీ ఎండి ఖలీలుల్లా ఖాన్ సోమందల నాగరాజు సద్దాం హుస్సేన్ అబ్దుల్ వాహెబ్ పాష ఫిరోజ్ పాష ముస్తాక్ సోను మోసిన్ కొడివేలు కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.