తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారు నిర్వహించిన కబడ్డీ వాలీబాల్ పోటీలలో పాల్గొంటున్న జట్లకి 3000 రూపాయలు నగదు అందజేసిన జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి అలాగే గ్రామ మాజీ సర్పంచ్ నీరజ ఎల్లయ్య వెయ్యి రూపాయల లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత యువకులు క్రీడా కార్యక్రమాలతో పాటు చదువులో రాణించాలని పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు యువకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు
