గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కర్క పెల్లి తాజా మాజీ సర్పంచ్ పొట్ల నగేష్ గారి తండ్రి పొట్ల వెంకటేశ్వర్లు
ఇటీవల పరమపదిoచారు
వారి చిత్ర పటానికి పూలమాలవేసి ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు వారి కుటుంబ సభ్యులను ఓదరుస్తూన్న
గణపురం తాజా మాజీ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ పరశురాంపల్లి మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మంజుల భాస్కర్ రావు కత్తి సంపత్ గౌడ్ బత్తిని శంకర్ గౌడ్ ఏనుగుల సంపత్ తోట సాంబశివుడు మార్నినేని ఉపేందర్ రావు బోయిని వినోద్ గుర్రం తిరుపతి గౌడ్ దౌడు రమేష్ పెంట రవి పొట్ల భరత్ పాల్గొన్నారు