
వనపర్తి నేటిదాత్రి:
మాజీ మంత్రి శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు టి జి .వెంకటేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వనపర్తి జిల్లా నేటి ధాత్రి దినపత్రిక జెర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ కర్నూలులో ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు . భవిష్యత్తులో మాజీ మంత్రి టీ .జీ వెంకటేష్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు