
మంచిర్యాల నేటిదాత్రి
కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ కమిటీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జిగా జైపూర్ మండలానికి చెందిన రేగుంట ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు సోమవారం కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ షబ్బీర్ అలీ నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ వర్కర్స్ కమిటీ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.