కొమురవెల్లి నేటిధాత్రి
సిద్ధిపేట జిల్లా లో కొమురవెల్లి చేర్యాల మద్దూరు దుల్మిట్ట మండలాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని చేయడం పార్లమెంట్ ఎలక్షన్లు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ తెలంగాణలో 16 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల అధ్యక్షుడు మాధవని శ్రీనివాసరావు పంతులు చేర్యాల కౌన్సిలర్ ఆడెపు నరేందర్ కౌన్సిలర్ చెవిటి లింగం మద్దూరు మండలం నాయకులు రాగల శ్రీనివాస్ రెడ్డి చేర్యాల మండల నాయకులు దాసరి క్రాంతి మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్లారు